పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎన్నికల క్రతువును ముగించారు. అయితే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చిన ఈవీఎంలను మాత్రం పటిష్ట భద్రత మధ్య స్ట్�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు.
శశాంక్ గోయల్ | సూర్యాపేట నూతన కలెక్టరేట్ భావన సముదాయంలో నిర్మాణం చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు.