Google-BCG | దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గూగుల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్త నివేదికలో తెలిపింది.
EV Two Wheelers | ఈవీ టూ వీలర్స్ మీద కేంద్రం సబ్సిడీ 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో ఆయా వాహనాల తయారీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్యాటరీ కెపాసిటీ తగ్గిస్తాయని తెలుస్తున్నది.