పెండ్లి కాని పురుషులకు యూరప్ దేశమైన లాత్వియాలో బహు డిమాండ్ ఉంది. అక్కడ లింగ అసమతుల్యత కారణంగా అమ్మాయిలకు ఈడు వచ్చినా తోడు దొరక్క అల్లాడుతున్నారు. పెండ్లి చేసుకోవడానికి అబ్బాయిలే కరవవుతున్నారు.
మరో యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బురఖా ధరించటాన్ని నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పివుంచరాదన్న చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి కొత్త చట్టాన్ని అమల్ల
Belgium | యూరోపియన్ దేశమైన బెల్జియంలో (Belgium) మంకీపాక్స్ కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. వైరస్ సోకినవారికి 21 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. దీంతో మంకిపాక్స్ బాధితులకు క్వారంటైన్ అమలు