స్విట్జర్లాండ్‌లో బురఖాపై నిషేధం
మరో యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బురఖా ధరించటాన్ని నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పివుంచరాదన్న చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు తాజాగా ప్రకటించింది.
బెర్న్: మరో యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బురఖా ధరించటాన్ని నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పివుంచరాదన్న చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు తాజాగా ప్రకటించింది. దీంతో బురఖాను నిషేధించిన ఏడో యూరోపియన్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది.
ఈ నేపథ్యంలో ప్రజా రవాణా, రెస్టారెంట్స్, దుకాణాలు సహా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పివుంచరాదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే, 1,000 స్విస్ ఫ్రాంకుల (సుమారుగా రూ.98వేలు) వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే మెడికల్ మాస్క్‌లు, చలి వాతావరణంలో రక్షణ కోసం ధరించే వాటికి మినహాయింపులు ఇచ్చింది. ఆరోగ్యం, భద్రతా కారణాలు, సాంప్రదాయ ఆచారాల్లో ఫేస్ కవర్లు అనుమతిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

