ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ను విమర్శించే స్థాయిలేదని, కేసీఆర్ పెట్టిన భిక్షతో పదవులు పొంది ఇప్పుడు ఆయననే విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు.
Kaleshwaram | శత్రువుకు శత్రువు... మిత్రుడు అన్నట్టు సంవత్సరన్నర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తూ వచ్చింది.
హెచ్‌సీయూ భూముల అమ్మకంలో భారీ స్కాం జరిగిందని, అందులో బీజేపీకి చెందిన ఒక ఎంపీ హస్తం ఉన్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు హెచ్‌సీయూను సందర్శించారు.
ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరిలో రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు ఆయన గంటపాటు రోడ్‌షో చేపట్టారు.