దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నాడు తరుణ్‌భాస్కర్. ఆయన హీరోగా ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ సంస్థలు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఏఆర్ సంజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
Esha Rebba | ఇతర భాషల వాళ్లు తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంటుందని, అయితే టాలీవుడ్లో మాత్రం తెలుగమ్మాయిల కంటే పరాయి వాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది కథానాయిక
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మామా మశ్చీంద్ర’. మృణాలినీ రవి, ఈషా రెబ్బా నాయికలుగా నటిస్తున్నారు. హర్షవర్థన్ దర్శకుడు. సృష్టి సెల్యూలాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ �