తరుణ్‌భాస్కర్ కొత్త చిత్రం
దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నాడు తరుణ్‌భాస్కర్. ఆయన హీరోగా ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ సంస్థలు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఏఆర్ సంజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నాడు తరుణ్‌భాస్కర్. ఆయన హీరోగా ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ సంస్థలు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఏఆర్ సంజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, తరుణ్‌భాస్కర్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. బ్రహ్మాజీ, శివన్నారాయణ, గోపరాజు విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జయ్‌క్రిష్, నిర్మాతలు: సృజన్ యరబోలు, వివేక్ కృష్ణాని, సాధిక్, దర్శకత్వం: సంజీవ్ ఏ ఆర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

