Kingdom | ‘ది ఫ్యామిలీ స్టార్' తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సినిమా రాలేదు. మధ్యలో ‘కల్కి 2898 ఏడీ’లో అర్జునుడిగా మెరిశారు విజయ్. సోలో హీరోగా ఆయన నటించే సినిమాకోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నాడు తరుణ్‌భాస్కర్. ఆయన హీరోగా ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ సంస్థలు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఏఆర్ సంజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.