ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి (Minister Sandhya Rani) పెనుప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మంత్రి సంధ్యారాణి విజయనగరం జిల్లా మెంటాడ మండలం పర్యటనకు వెళ్తున్నారు.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన ఎస్కార్ట్ వాహనంలో దవాఖానకు తరలించారు. గురువారం తన నియోజకవర్గంలో పర్యటన ముగించుకొని సాయం త్రం హైదరాబ�