పెద్ద ధన్వాడలో ఏరువాక పండుగ ఘనంగా జరిగింది. ఇండ్లకు మామిడి తోరణాలు పండుగ వాతావరణాన్ని తీసుకురాగా.. లోగిళ్లలో రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. తుంగభద్ర నదిలో కాడెద్దులకు స్నానం చేయించి.. వాటిని రైతులు �
ఏరువాక పౌర్ణమిని రైతులు ఘనంగా జరుపుకొన్నారు. శనివారం వికారాబాద్, మోమిన్‌పేట, మర్పల్లి, ధారూరు, బంట్వారం, కోట్‌పల్లి, నవాబుపేట మండలాల్లోని రైతులు పశువులకు రంగులు అద్ది, అందంగా ముస్తాబు చేశారు.
నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్ ప రంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి దొ రకదు.. రైతు లేనిదే పూట గడవదు.. పట్టెడన్నం పు ట్టదు..