ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.
జిల్లాలోని ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ ఎలక్షన్ అధికారి రవికిరణ్ ఆదేశించారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో శనివారం కలెక�