నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులు, ఓటర్ కిట్ అందజేసిన కలెక్టర్
Epic cards |జనవరి ఒకటి 2022 సంవత్సరం నాటికి18 సం.నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
నల్లగొండ : జనవరి ఒకటి 2022 సంవత్సరం నాటికి18 సం.నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపన దినోత్సవం రోజున 2011 నుండి జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని ,ఈ రోజు 12 వ జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉన్నది లేనిది చూసుకొని లేనిచో వెంటనే ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు.
కొత్తగా ఓటరుగా నమోదు చేయించుకున్న యువతకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు.
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించినందుకు మిర్యాలగూడ ఆర్.డి.ఓ., ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫిసర్ రోహిత్ సింగ్ కు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డి.టి.విజయ్ లకు 15 వేల రూ.ల నగదుతో పాటు, అవార్డును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు. అట్టి అవార్డును ఈ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ తన చేతుల మీదుగా వారికి అందజేశారు.

నల్లగొండ : జనవరి ఒకటి 2022 సంవత్సరం నాటికి18 సం. లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపన దినోత్సవం రోజున 2011 నుండి జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని ,ఈ రోజు 12 వ జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉన్నది లేనిది చూసుకొని లేనిచో వెంటనే ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేయించుకున్న యువతకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు.
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించినందుకు మిర్యాలగూడ ఆర్.డి.ఓ., ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫిసర్ రోహిత్ సింగ్ కు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డి.టి.విజయ్ లకు 15 వేల రూ.ల నగదుతో పాటు, అవార్డును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు.
అట్టి అవార్డును ఈ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ తన చేతుల మీదుగా వారికి అందజేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

