Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రులు వైభవంగా ముగిశాయి. దేవీ నవరాత్రుల్లో పది రోజులు వివిధ అలంకారాలలో దర్శనమిచ్చిన శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి చివరి రోజూ నిజరూప అలంకాంరంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Srisailam | శ్రీశైలం దసరా మహోత్సవాలు ఆదివారం ప్రారంభం అవుతాయి. ఈవో పెద్దిరాజు దంపతులు ఆదివారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుండి ఆలయ ప్రవేశం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.