శ్రీకాళహస్తి ఆలయ దర్శనం వేళలో మార్పు.. ఉదయం 6 నుంచి 8 వరకే దర్శనం
దర్శనం వేళలో మార్పు | ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతుండడంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శన వేళలు మార్పు చేశారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతుండడంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శన వేళలు మార్పు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామని దేవస్థానం స్పష్టం చేసింది. రాహు- కేతు- సర్పదోష నివారణ పూజలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మిగతా ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పెద్దరాజు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

