తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు.
ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని 48వ వార్డు కౌన్సిలర్ కొండ అరుణ-లక్ష్మణ్ కోరారు. అమ్మ మాట-అంగన్వాడీ బాటలో భాగంగా జగిత్యాల ప్రాజెక్టులోని అర్బన్ మూడవ సెక్టార్ పరిధిలోని 48వ వార్డు గం