రాష్ట్రంలో బీటెక్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ మరింత ఆలస్యంకానున్నదా? విద్యార్థులు మరికొంత కాలం వేచిచూడాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అధికారులు కూడా ఇదే విషయం నొక్కి చెప్తున్నారు. వెబ�
రాష్ట్రంలోని ఎంసెట్ (ఇంజినీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానున్నది. జూలై 5 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్, 28 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.