రాష్ట్రంలో కీలకమైన ఇంధనశాఖ ముఖ్య అధికారులుగా వచ్చి వారెవరూ ఎక్కువకాలం ఉండటం లేదు. ఇలా వచ్చి అలా కుదురుకోగానే బదిలీ అవుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఈ శాఖకు నలుగురు ప్రిన్సిపల్ సెక్రటరీలు మారడం గమనార్హం.
ఇంధన సామర్థ్యం, పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల నేపథ్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎ�