రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది రకరకాల పానీయాలను, ఆహారాలను తీసుకుంటారు. కొందరు పరగడుపునే వీటిని తీసుకుంటుంటారు. కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందు తింటారు.
చాయ్ మన జీవితంలో భాగమైపోయింది. పొద్దున్నే ఓ కప్పు. పేపర్ చదివాక ఇంకో కప్పు. బ్రేక్ఫాస్ట్ తర్వాత మరో కప్పు. అలా రోజుకు అరడజను సార్లు సిప్పు చేయకపోతే.. మనం తెలంగాణ బిడ్డలమే కాదు!
Health bits | ఉదయం నిద్ర లేవగానే కడుపు నింపుకోవడానికి బదులుగా ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలపై దృష్టి సారించడం మంచిది. ఏదో తినాలి కాబట్టి తిన్నామని ఆరోగ్య సమస్యలతో బాధపడటం మంచిది కాదని గుర్తుంచుకోవాలి.