నిరుద్యోగ ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సీహెచ్ సైదులు తెలిపారు.
దేశంలో 15-24 ఏండ్ల యువతలో 29.3 శాతం మంది ఇటు చదువుకు, అటు ఉపాధికి దూరంగానే కాలం వెల్లదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30.2 శాతం మంది, పట్టణాల్లో 27.0 శాతం మంది ఉపాధికి, ఉపాధి శిక్షణకు నోచుకోకుండా ఉంటున్నారు.