మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చామని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
‘కల్యాణ్‌రామ్ అన్న నా కంటే ఇండస్ట్రీలో సీనియర్. మా మొత్తం కుటుంబంలో ఎంతో మంది నటీనటులున్నా..అందరికంటే ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేసింది కల్యాణ్‌రామ్ అన్న ఒక్కరే’ అని అన్నారు అగ్ర హీరో ఎన్టీఆర్.
తీవ్ర భావోద్వేగాలు కలిగిన నాయకుడిలోనే జనసామాన్యం తమను తాము చూసుకుంటారు. సంగారెడ్డి సభలో కేసీఆర్, హరీశ్‌రావు ప్రసంగాలు పై వాక్యానికి చక్కని ఉదాహరణ. జనం గుండె చప్పుడు వాళ్ళ మాటల్లో ప్రతిధ్వనించింది