Vande Bharat train | రైలు పట్టాలపై రాళ్లు, ట్రాక్ జాయింట్ల వద్ద ఇనుప రాడ్లు ఉన్నాయి. గమనించిన లోకో పైలట్లు వందే భారత్ రైలును (Vande Bharat train) అత్యవసరంగా నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఉన్న రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌కు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఈ క్రమంలో ఒక్కసారిగా రైలులో ఫైర్ అలారం మోగింది. దీంతో అంతా ఒక్కసారిగా