Viral News | ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలేసి ఓ యాచకుడితో వెళ్లిపోయింది. తన భార్యను అపహరించారంటూ ఆమె భర్త రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి �
UP Woman: అప్పుడప్పుడు ఇంటికి వచ్చే బిచ్చగాడితో వెళ్లిపోయింది ఓ మహిళ. తన ఆరుగురు పిల్లల్ని భర్తకు వదిలేసి కనిపించకుండాపోయింది. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆ బిచ్చగాడిపై కేసు బుక్ చేశారు పోలీసులు.