పదకొండు నెలల రేవంత్ సర్కారు హయాంలో హెచ్ఎండీఏ ఖజానా కుదేలవ్వడంతో పాటు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో ఆయువుపట్టులాంటి ప్రణాళిక విభాగం నిర్వీర్యమైంది. దీంతో ఆ ప్రభావం అభివృద్ధి పనులపై పడింది. పదకొండు నెలల
పిలిచిన పనులకే టెండర్లను పిలుచుకుంటూ..హెచ్ఎండీఏ కాలయాపన చేస్తున్నదనే విమర్శలను మూటగట్టుకుంటున్నది. ఇలా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలోనూ అడ్వయిజరీ నియామకానికి కూడా రెండు సార్లు టెండర్లు పిలిచే పరిస
ప్యారడైజ్ నుంచి దుండిగల్ వరకు, ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మాణం చేస్తామని ప్రకటించి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం నామమాత్రపు నిధులిచ్చి వాటి భవి�