రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడి బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి పదుల సంఖ్యలో రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల విద్యుత్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షం కురిసింది. వర్షం దెబ్బకు పలుచోట్ల మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నేలవాలాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచికిందపడ్డాయి.