ఎన్నికల బదిలీలకు బ్రేక్ పడింది. ట్రాన్స్ఫర్లలో రోజుకో నిబంధన రావడంతో ఆందోళనకు గురైన అన్ని విభాగాల్లోని అధికారులు, మంగళవారం ఎన్నికల సంఘం నుంచి ఇచ్చిన క్లారిటీతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవలి బదిలీల్లో విచిత్ర పరిస్థితి కనిపిస్తున్నది. ట్రాన్స్ఫర్లు జరుగుతున్న తీరు అన్ని విభాగాల అధికారులను అయోమయానికి గురిచేస్తున్నది. పోలీస్ శాఖలో మరీ గందరగోళంగా ఉన్నది.
మళ్లీ ఎన్నికల బదిలీల పర్వం మొదలు కాబోతున్నది. ఇటీవల శానసభ ఎన్నికల సమయంలో భారీగా ట్రాన్స్ఫర్లు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు లోకసభ ఎన్నికల నేపథ్యంలో కసరత్తు ప్రారంభమైంది.
ఎన్నికల బదిలీల్లో భాగంగా జిల్లాలో భారీగా తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తాసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో పనిచేస్తున్న 14 మంది తహసీల్దార్లను ఇతర జ�