వార్తా పత్రికలు, కేబుల్ చానెల్లో వచ్చే పెయిడ్ న్యూస్‌ను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఉప ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం నజర్ పెట్టింది. ఎక్కడ పరిమితికి మించినా ఉక్కుపాదం మోపేందుకు కొత్తగా సాఫ్ట్‌వేర్‌తోపాటు నయా విధానాలను అమల్లోకి తెచ్చింది.