కాళేశ్వరం లో గురువారం నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జరిగిన పొరపాటుకు తాము చింతిస్తున్నామని టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచె అన్నారు.
పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల ఎన్నిక కమిటీలను ఈ నెల 15న ఎన్నుకున్నది. ఇందులో భాగంగా ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆ గ్రామ బాలాజీ వీవో అధ్యక్షుర�