అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.
రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతారా? అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మట్టిని, కష్టాన్ని నమ్ముకుని సేద్యం చేస్తున్న కర్షకులకు సీఎం కేసీఆర్ రై�