తెలంగాణలో కరెంట్ సక్రమంగా సరఫరా కావడం లేదని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన పౌల్ట్రీ రైతు ఎశబోయిన కుమారస్వామి ఆవేదన వ్యక్తంచేశారు.
దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లో ఎన్ఐఏ బుధవారం దాడులు చేసింది. మానవ అక్రమ రవాణాతో సంబంధమున్న 44 మందిని అరెస్ట్ చేసింది. సరిహద్దు భద్రతా దళం, రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు నిర్వహించినట్టు ఎన్ఐఏ అధికారి ఒక�