శీతాకాలం విడిది కోసం తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతిని ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఉమ్మడి
జిల్లా ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పుష్ఫగుచ్ఛం అందజేశారు.
– యాదాద్రి, డిసెంబర్ 26