Pending Salaries | గత మూడు నెలల నుండి వేతనాలు లేకుండా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడం జరిగిందన్నారు ఉపాధి హామీ సిబ్బంది.
ఈజీఎస్ ఉద్యోగులకు పేసేల్ అమలు చేయాలని, మూడు నెలల పెండింగ్ వేతనాన్ని తక్షణం చెల్లించాలంటూ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌కు మంగళవారం ఈజీఎస్ ఉద్యోగుల జేఏసీ వినతిపత్రం అందజేసిం ది.
జిల్లాలో సోషల్ ఆడిట్ పేరు వింటేనే సంబంధిత ఉద్యోగులు జంకుతున్నారు. ఆడిట్ నిర్వహిస్తే ఈజీఎస్ పనుల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఏ మండలంలో సోషల్ ఆడిట్ నిర్వహించినా తప్పనిసర�