కోడి మాంసం, కోడి గుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. పది రోజుల క్రితం కిలో స్కిన్ చికెన్ రూ. 240, స్కిన్లెస్ రూ. 260 ఉండగా.. ప్రస్తుతం రూ.260, రూ.290 చొప్పున అమ్ముతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 500కు పైగా ఉన్న బ్రాయ�
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండగా, తాజాగా కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. హోల్సేల్ మారెట్లో ఒకో గుడ్డు రూ.5.90 ఉండగా, రిటైల్గా రూ.7 వరకు పలుకుతున్నది.