Egg price | రోజుకో గుడ్డు (Egg).. హెల్త్‌కి వెరీ గుడ్డు అని అంతా అంటుంటారు. అంటే రోజూ ఓ గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది అని అర్థం. అయితే, గుడ్ల ధరలు రోజురోజుకూ పెరిగిపోవడంతో వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది
Egg price | రాష్ట్రంలో చికెన్ ధరతో పాటు కోడిగుడ్డు ధర కూడా కొండెకి కూర్చుంది. ప్రస్తుతం కేజీ చికెన్ రూ.270 నుంచి రూ.300 పలుకుతుండగా, గుడ్డు ధర కూడా విపరీతంగా పెరిగింది.
నిన్నామొన్నటి వరకు కోడి ధర చుక్కలు చూపించగా, ఇప్పుడు కోడిగుడ్డ మస్తు పిరమైంది. కానీ, కొద్దిరోజుల నుంచి గుడ్డు ధర చుక్కలు చూపిస్తున్నది. ధర పెరగడంతో సామాన్యులు తినడానికి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.