Vanasthalipuram | వీధి దీపాల నిర్వహణ లోపంతో రాత్రిపూట కొన్ని ప్రాంతాలు అంధకారంగా మారిపోతున్నాయి. సమస్య వచ్చిన చోట నాలుగైదురోజులైనా పరిష్కారం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో పర్యావర పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విశేష కృషి జరిగిందని అంతర్జాతీయ సదస్సు ప్రశంసించింది. మధ్య ప్రదేశ్లోని చిత్రకూట్లో ఆదివారం ఈ సదస్సును నిర్వహించారు.
తెలంగాణలోఇంధన సామర్థ్య పరిష్కారాలను పెంపొందించడానికి ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో హైదరాబాద్కు చెందిన ప్రముఖ మహిళా వ్యాపారవేత్త వధ్య పద్మ ఒప్పందం కుదుర్చు�