Prameela Foundation | విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ప్రమీల ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కోరం మహేష్ అన్నారు.
వేంపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులున్నాయి. అందులో బాలురు 85, బాలికలు 65 మంది చొప్పున మొత్తం 150 మంది చదువుతున్నారు. అయితే తమ ఊరి బడి కోసం తమవంతుగా ఏదైనా చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్�