ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కు థాయ్‌లాండ్ ఈ-వీసా వచ్చే నెల 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇండియన్ ట్రావెలర్స్‌కు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల వీసా మినహాయింపు నిబంధనలు కొనసాగుతాయి.
న్యూఢిల్లీ: రష్యాలో పర్యటించాలనుకునే భారతీయులకు శుభవార్త. వీసా జారీ ప్రక్రియను రష్యా సులభతరం చేయనుంది. భారత పాస్‌పోర్ట్ ఉన్న వారికి ఆగస్టు 1 నుంచి ఈ-వీసాలను జారీచేయనున్నట్టు ప్రకటించింది.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అందరికీ ఈ-వీసా( e-Visa )లు తప్పనిసరి అని బుధవారం కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మన దేశంలోని లేని ఆఫ్ఘన్ల వీసాలన్నింటినీ రద్దు చేసి�