e-Visa: ఇండియా వచ్చే ఆఫ్ఘన్లు అందరికీ ఈ-వీసా తప్పనిసరి: హోంశాఖ
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అందరికీ ఈ-వీసా( e-Visa )లు తప్పనిసరి అని బుధవారం కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మన దేశంలోని లేని ఆఫ్ఘన్ల వీసాలన్నింటినీ రద్దు చేసినట్లు కూడా ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అందరికీ ఈ-వీసా( e-Visa )లు తప్పనిసరి అని బుధవారం కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మన దేశంలోని లేని ఆఫ్ఘన్ల వీసాలన్నింటినీ రద్దు చేసినట్లు కూడా ప్రకటించింది. ఆఫ్ఘన్ జాతీయుల పాస్‌పోర్ట్‌లు గల్లంతయ్యాయన్న వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియాకు రావాలనుకుంటున్న ఆఫ్ఘన్లు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక పోర్టల్‌ను కూడా సూచించింది.
www.indianvisaonline.gov.inలో ఆఫ్ఘన్ జాతీయులు తమ ఈ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇండియాకు రావాలని అనుకుంటున్న ఆఫ్ఘన్ జాతీయుల దరఖాస్తులను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నెల మొదట్లో భారత ప్రభుత్వం కొత్తగా ఈ-వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వీసా కేటగిరీలలో దేని కిందికీ రాని వీసాల కోసం కొత్తగా ఈ e-Emergency X-Misc Visa జారీ చేయనున్నట్లు హోంశాఖ చెప్పింది. నిర్ధిష్ట కాల పరిమితితో ఈ వీసాలను జారీ చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | తెలంగాణ సెక్రటేరియట్‌లా కనిపిస్తుందంటూ చంద్రబాబు ప్రశంసలు
Revanth Reddy | సీఎం ఇలాకాలో గుడిపైకి బుల్డోజర్.. నందిపహాడ్లో దుర్మార్గం
సంకీర్ణాన్నిశాసించి పథకాలెన్నో సాధించి.. గడిచిన నాలుగు దశాబ్దాల్లో రుజువైందిదే!
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

