నో పేపర్.. ఫైళ్లతోపాటు అన్ని రకాల కార్యకలాపాలు ఆన్లైన్లోనే. పాలనలో పారదర్శకత కోసం అమ లు చేస్తున్న ఈ-ఆఫీస్ రంగారెడ్డి కలెక్టరేట్లో అం దుబాటులోకి వచ్చింది.
AP News | ఏపీలో ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా పడింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను �
సింగరేణిని కాగితరహిత సంస్థగా రూపొందించాలని సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం అధికారులకు ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి కనీసం ఒక ఏరియాను ఈ-ఆఫీస్గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.