Home
Andhrapradesh-news
Election Commission Has Ordered To Postpone The Upgradation Process Of E Office With Chandrababu Complaint
AP News | ఈసీకి చంద్రబాబు లేఖ.. ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్ వాయిదా వేస్తూ ఆదేశాలు
AP News | ఏపీలో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా పడింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసే పేరుతో వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
AP News | ఏపీలో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా పడింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసే పేరుతో వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. దీనిపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఈవో ముకేశ్‌కుమార్ మీనాకు చంద్రబాబు లేఖలు రాశారు.
చంద్రబాబు ఫిర్యాదు నేపథ్యంలో ఎన్ఐసీ ప్రతినిధులతో సీఈవో ముకేశ్ కుమార్ మీనా సమావేశమయ్యారు. ఈ-ఆఫీస్ ప్రక్రియ అప్‌గ్రేడేషన్‌పై ఆరా తీశారు. అనంతరం అప్‌గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ఈ ఆఫీస్ వెర్షన్‌తోనే విధులు నిర్వహించాలని హెచ్వోడీలను ప్రభుత్వం ఆదేశించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

