iPhone 15 | ఆపిల్ ప్రతియేటా ఆవిష్కరించినట్లే ఈ ఏడాది ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు తీసుకొచ్చింది. అన్ని మోడల్ ఫోన్లలోనూ అప్ డేట్స్ తో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ జత చేసింది. కొత్తగా యూఎస్బీ సీ-పోర్ట్ చార్జర్ అందజేస్తోంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో రానున్న ఐఫోన్ 15పై ఎన్నో స్పెక్యులేషన్స్, లీక్‌లు వెల్లడవుతుండగా తాజాగా ఐఫోన్ 15 కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ) ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.