హాజీపూర్ (Hajipur) మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం జరుగనున్న ఈ జాతరకు ఆలయ కమిటీ ఏర్పాట్లను పూర్తిచేసింది.
గౌరీదేవికి శరీరంలో అర్ధభాగం ఇవ్వడం శివుడి గొప్పదనమా? పరమేశ్వరుడి తనువులో సగభాగం పొందిన పార్వతిది ఆ గొప్పదనమా? అర్ధనారీశ్వరం.. ఆది దంపతుల లీల! ఆమెలో ఆయన, ఆయనలో ఆమె మమేకం కావడం సంసార సూత్రం.