సీజన్కంటే ముందే పల్లెల్లో నకిలీ విత్తనాల దందా మొదలైంది. మూడు రోజుల క్రితం చింతలమానేపల్లిలో రూ.10.50 లక్షల విలువ చేసే 3 క్వింటాళ్లు పట్టుబడడం ఇందుకు బలం చేకూరుస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న ఘటన పుల్లూర్ టోల్గేట్ వద్ద చోటుచేసుకున్నది. ఏఎస్సై సుబ్బారెడ్డి కథనం మేరకు..
నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడి�