పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన గజ్జల పరుశురాములు ఇటీవల మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కుష్టి వ్యాధి పై గ్రామస్తులకు అవగాహన వైద్యాధికారులు గురువారం కల్పించారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యుత్ ఏఈ షఫీవోద్దీన్ అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామంలో గురువారం విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమ�