రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిలోని గండిమాసానిపేట్ గ్రామంలో వృద్ధురాలి హత్య కేసులో మృతురాలి కొడుకు, కోడలిని రిమాండ్కు పంపుతున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
చెరువు నీటి పారకంతో తన పొలంలో పంట పండడం లేదని, అధికారులకు, గ్రామస్తులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యకు పరిష్కారం లభించలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చ�