అక్రమాస్తుల ఆరోపణలతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్యం లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
జనగామ జిల్లాలో రెండు అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శేపూరి ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ ఎండీ అజాద్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులక