విద్యుత్ వైర్లను పాత పోల్ నుంచి కొత్త పోల్కు మార్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఘట్కేసర్ ఏఈ, లైన్ ఇన్స్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన ఘట్కేసర్లో జరిగింది.
తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది.
అడవులను కాపాడాల్సిన అధికారే అక్రమాలకు తెర లేపాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను అడవిలో ఓ బ్రిడ్జి నిర్మాణానికి అన�