తెలంగాణ రైతు గోస పడుతున్నాడు. ఎండిన పంటలను చూసి కన్నీరు పెడ్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పొట్ట మీదికొచ్చిన పంటకు నీళ్లందక ఎండిపోవటంతో మేకలు, గొర్లు, బర్లు, జీవాలు మేస్తు
పంటలకు నీరందక పొట్టదశలో ఉన్న వరితోపాటు పత్తి, మిర్చి ఎండిపోతున్నాయని, వెంటనే ఎన్నెస్పీ జలాలను విడుదల చేసి కాపాడాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్నెస్పీ కార్యాలయం ఎదుట శుక్రవారం
అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో కరెంటు, సాగు నీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ �