‘ఈ తెలంగాణకు ఏమైంది? ఒకవైపు డ్రగ్స్, మరోవైపు సారా. కొందరి పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి తప్పదు భారీ మూల్యం’ అంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల కమాండ్ కంట్రో ల్ సెంటర్
సైబర్నేరాల్లోనూ గతంలో ఓటీపీ, మ్యాట్రీమోనీ వంటి నేరాలు జరిగేవి, ప్రస్తుతం నేరాలు చేసేందుకు యాప్లు తయారు చేయడం, క్రిప్టో కరెన్సీ, డార్క్ వెబ్ల ద్వారా సైబర్నేరాలు పెరుగుతున్నాయని సీపీ వెల్లడించారు.