ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆ మారుమూల గ్రామాల గిరిజనం తాగు నీటికి తండ్లాడుతున్నది. కొన్నిచోట్ల బోర్వెల్లు పాడైపోగా, మరికొన్ని చోట్ల బావులు అడుగంటి అష్టకష్టాలు పడుతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ఆడపిల్లలను ఇస్తే తమ బిడ్డ నీటిని మోస్తూ కష్టపడుతుందని తల్లిదండ్రులు ఆ గ్రామాలతో వివా�