కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో వృద్ధ రైతు దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్లో చోటుచేసుకున్నది.
పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ విద్యార్థి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డలో మంగళవారం జరిగింది.
అప్పుల బాధలు తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది.